రామారావు మాష్టారి పద్యాలు

02.05.2023...

       చల్లపల్లి సౌభాగ్యం ఇప్పటి స్థితి కన్నా ఇంకొంచెం మెరుగు పరచి, భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి, చెట్లు పెంచి, రోడ్లూడిచి, ప్రాణవాయువుల నమర్చి - ...

Read More

01.05.2023 ...

      స్వచ్చోద్యమ ప్రయత్నం! కాకమ్మల కథలు గాక - ఘూకమ్ముల కంపు లేక భేకమ్ముల రొదలు లేక - చెవికింపగు గీతం వలె శ్రావ్యంగా - మంద్రంగా - సాగే సెలయేరు లాగ చల్లపల్లినెట్లైనా సరిజేయాలనే గదా!...

Read More

30.04.2023 ...

       అందని ద్రాక్షో ఐతే ఇదొక వేళ అసాధ్యమో - అందని ద్రాక్షో ఐతే – అతిలోకమొ - అసంబద్ధ, ప్రేలాపనమో ఐతే – ఈ సాదా మనుషులెట్లు అవలీలగ చేసినారు? ప్రజ్వలించు శ్రమ సంస్కృతి బాటనెలా నిర్మింతుర...

Read More

29.04.2023 ...

        ఎవరు సాహసించినారు ఎవరు సాహసించినారు ఈ నికృష్ట మురికి పనికి? ఎవ్వరు పాల్పడగలరీ వేకువ శ్రమదానాలకు! ఎంతటి పట్టుదలుంటే - ఇదొక ఉద్యమముగ సాగు! ఊరు పట్ల ఎ...

Read More

28.04.2023 ...

           కలలు సాకారం కావాలని ఎప్పటికైనా గ్రామం తలరాతను మార్చాలను – క్రొత్త సంస్కృతిని ఊళ్లో క్రొత్త తరము కివ్వాలను - సకలాంధ్రకు మోడల్ గా చల్లపల్లి నిలవాలను – ...

Read More

27.04.2023...

                    రోడ్ల కూడలి కంటిలోని నలుసు రీతి - పంటి క్రింది రాయి వలే అడుగడుగున కాలుష్యం, అంద విహీన తలన్నీ అలముకొన్న చల్లపల్లి అనే గతం గుర్తుందా! అది తప్పించుటకే మన అహర్నిశలు శ్రమదానం!...

Read More

26.04.2023...

         ఇదేం ఖర్మ అనుకొనడే! శ్రమదానం ఆయుధముగ - సహనం తన కవచంగా ఉచ్చలు - పెంటల నడుమన ఉవ్వెత్తున దుర్వాసన అనుభవిస్తు - శ్రమిస్తున్న అందరిలో ఇన్నేళ్లుగ ఏ వాలంటరైనా ...

Read More

25.04.2023...

         రెండు రెళ్ళు నాలుగు రెండు రెళ్ళు నాలుగనే లెక్క ఎంత ఖచ్చితమో మలయ పవన చల్లదనం మాట ఎంత వాస్తవమో ‘శ్రమ మూలమిదంజగత్’ సామెతెంత సార్థకమో చల్లపల్లి శ్రమ వేడుక చరిత్రంత పవిత్రమే !...

Read More

24.04.2023 ...

               రోజక్కటి రావాలని. ప్రచారాలకై కాదని – స్వార్ధ మందులో లేదని పదవీ వ్యామోహంతో పరుగులెత్తు పని కాదని అది కేవల సామాజిక బాధ్యత మాత్రంగా నని ...

Read More
<< < ... 102 103 104 105 [106] 107 108 109 110 ... > >>